
సాక్షి, తిరుమల: రిలయన్స్ సంస్థతో టీటీడీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఆన్‌లైన్ వ్యవస్థ బలోపేతం చేసేందుకు జియో సంస్థతో ఒప్పందం చేసుకుంది. గత నెల రిలయన్స్ క్లౌడ్‌తో ట్రయన్ రన్ నిర్వహించామని టీటీడీ తెలిపింది. శాశ్వతంగా యాప్ తయారు చేసేందుకు జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
చదవండి:
ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment