UPSC Rankers Of 2022 Meets CM YS Jagan, Pic Viral - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన యూపీఎస్సీ(సీఎస్‌ఈ) ర్యాంకర్లు

Published Fri, Jun 23 2023 5:20 PM | Last Updated on Fri, Jun 23 2023 6:29 PM

UPSC Rankers 2022 Meets CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని యూపీఎస్సీ(సీఎస్‌ఈ) 2022 ర్యాంకర్లు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా యూపీఎస్‌ఈ ర్యాంకర్లను సీఎం జగన్‌ అభినందించారు.

ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం సూచించారు.


చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement