ఏపీ ప్రభుత్వానికి యూఎస్‌ కాన్సులేట్ అభినందనలు | US Consulate Appreciated AP Government | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి యూఎస్‌ కాన్సులేట్ అభినందనలు

Published Fri, Jun 25 2021 12:07 PM | Last Updated on Fri, Jun 25 2021 12:52 PM

US Consulate Appreciated AP Government - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి యూఎస్‌ కాన్సులేట్ అభినందనలు తెలిపింది. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌పై యూఎస్‌ కాన్సులేట్ ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి‌, వైద్య సిబ్బందిని యూఎస్ కాన్సులేట్‌ అభినందించింది. ఒకే రోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ వేయడంపై ప్రశంసించింది.

చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి
ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement