సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. బైక్, బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందాడు. ఇక, బస్సులు ప్రయాణించిన వారి జాబితా ఇలా ఉంది.
బస్సు ప్రయాణికుల జాబితా ఇదే..
అశ్విన్‌రెడ్డి(36),
జి.ధాత్రి(27),
కీర్తి(30)
పంకజ్(28),
యువన్ శంకర్‌రాజు(22)
తరుణ్(27),
ఆకాశ్(31),
గిరిరావు(48),
బున సాయి(33),
గణేశ్(30),
జయంత్ పుష్వాహా(27)
పిల్వామిన్ బేబి(64),
కిశోర్ కుమార్(41)
రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు
రమేష్(30),
అనూష(22),
మహ్మద్ ఖైజర్(51),
దీపక్ కుమార్ 24
అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)
ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)
వేణు గుండ(33),
చరిత్(21),
చందన మంగ(23)
సంధ్యారాణి మంగ(43),
గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)
సూర్య(24)
హారిక(30),
శ్రీహర్ష(24)
శివ(24),
శ్రీనివాసరెడ్డి(40),
సుబ్రహ్మణ్యం(26)
కె.అశోక్(27),
ఎం.జి.రామారెడ్డి(50)
ఉమాపతి(32),
అమృత్ కుమార్(18),
వేణుగోపాల్‌రెడ్డి(24).
ప్రమాదం నుంచి తప్పించుకున్న 21 మంది వివరాలు..



