AP: ప్రభుత్వంపై విమర్శలు బాధాకరం: వెంకట్రామిరెడ్డి | Venkatram Reddy Said Employees Has Clarity On PRC | Sakshi
Sakshi News home page

AP: ప్రభుత్వంపై విమర్శలు బాధాకరం: వెంకట్రామిరెడ్డి

Published Thu, Nov 11 2021 3:51 PM | Last Updated on Thu, Nov 11 2021 4:04 PM

Venkatram Reddy Said Employees Has Clarity On PRC - Sakshi

సాక్షి, అమరావతి: రేపు(శుక్రవారం) మధ్యాహ్నం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. రేపటి సమావేశం తర్వాత పీఆర్సీపై స్పష్టత రానుంది. రిపోర్ట్‌ ఇవ్వకుండా పీఆర్సీపై మాట్లాడం అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సీఎంతో చర్చించిన తర్వాత రేపు సీఎస్‌ సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్‌ పీఆర్సీపై సీఎంను కలిశారన్నారు. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాల విమర్శలు బాధాకరమన్నారు. మైలేజ్‌ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయన్నారు. పీఆర్సీపై ఉద్యోగులకు క్లారిటీ ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు.
చదవండి: Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement