Parrots: ప్రేమ సరాగాల్లో పచ్చని చిలుకలు.. | Vijayawada: Parrots Photo Feature | Sakshi
Sakshi News home page

Parrots: ప్రేమ సరాగాల్లో పచ్చని చిలుకలు..

Published Fri, Apr 8 2022 6:34 PM | Last Updated on Fri, Apr 8 2022 8:30 PM

Vijayawada: Parrots Photo Feature - Sakshi

ప్రియా... ప్రియా..

పచ్చని చిలుకలు ప్రేమ సరాగాల్లో మునిగిపోయాయి. చిలుక పలుకులతో కువకువలాడాయి. ఈ జంట ప్రేమ ముచ్చట్లు స్థానికుల మనసు దోచుకున్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌ సమీపంలో తాటి చెట్లపై గురువారం సాయంత్రం వేళ కనిపించిన ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి.
-పవన్, సాక్షి, ఫొటోగ్రాఫర్, విజయవాడ


ఆ.. ఏంటి?


ఓ ముద్దిద్దూ..!


ఇదిగో.. ఉమ్మ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement