Vizag Steel Plant Notification 2021: Apprenticeship Vacancies, Full Details Here - Sakshi
Sakshi News home page

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 150 అప్రెంటిస్‌లు

Published Mon, Nov 15 2021 1:12 PM | Last Updated on Mon, Nov 15 2021 4:25 PM

Vizag Steel Plant Recruitment 2021: Apprenticeship Vacancies, Full Details Here - Sakshi

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 150

► ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్‌లు–50, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–100.

► డిప్లొమా అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్,కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్‌/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌ నెలకు  రూ.3542 చెల్లిస్తారు.

► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌ నెలకు రూ.4984 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► 2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

► ఎంపిక విధానం: డిప్లొమా/ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చే స్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021

► వెబ్‌సైట్‌: www.vizagsteel.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement