సచివాలయ వాచ్‌మన్‌.. నేడు ఊరికి సర్పంచ్‌ | Watchman Elected As Sarpanch In Prakasam District | Sakshi
Sakshi News home page

సచివాలయ వాచ్‌మన్‌.. నేడు ఊరికి సర్పంచ్‌

Published Wed, Feb 17 2021 4:43 AM | Last Updated on Wed, Feb 17 2021 5:05 AM

Watchman Elected As Sarpanch In Prakasam District - Sakshi

గుంటూరు ఏసోబు

సాక్షి, పొదిలిరూరల్‌: నిన్నటి దాకా సచివాలయం దగ్గర కాపలా ఉండే వాచ్‌మన్‌.. నేడు సర్పంచ్‌ అయ్యాడు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపా డుకు చెందిన గుంటూరు ఏసోబు గ్రామ సచివాలయం దగ్గర వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. ఈ నెల 13న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్‌ కావడంతో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో ఎన్నికల బరిలో దిగాడు. 2,229 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో 232 ఓట్లతో విజయం సాధించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement