మహిళ కానిస్టేబుల్‌ మృతి, పలు అనుమానాలు | Woman Conistable Died in Nakkaplli | Sakshi
Sakshi News home page

మహిళ కానిస్టేబుల్‌ మృతి, పలు అనుమానాలు

Published Sat, Nov 7 2020 1:38 PM | Last Updated on Sat, Nov 7 2020 1:44 PM

Woman Conistable Died in Nakkaplli - Sakshi

 సాక్షి, విశాఖపట్నం: నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. అదే స్టేషన్‌లో పనిచేస్తున్న భవాని అనే మహిళ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త నాగల సింహాద్రి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవాని 2018లో నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధుల్లోకి చేరింది. భవానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

చదవండి: దారుణం : బిడ్డల గొంతుకోసిన తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement