
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత అవుతు సునీతారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం గురువారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు శ్రీవల్లి, రవితేజరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు.

Comments
Please login to add a commentAdd a comment