Pingali Venkayya Birth Anniversary: AP CM YS Jagan Mohan Reddy Tribute to Pingali Venkaiah - Sakshi
Sakshi News home page

పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: సీఎం  జగన్‌

Published Mon, Aug 2 2021 2:56 PM | Last Updated on Mon, Aug 2 2021 7:06 PM

YS Jagan Mohan Reddy Tribute To Pingali Venkaiah On His Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సీఎం జగన్‌ ‘‘భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన.. పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement