రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Wished President Droupadi Murmu On Her Birthday | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Published Thu, Jun 20 2024 11:09 AM | Last Updated on Thu, Jun 20 2024 12:18 PM

YS Jagan Wished President Droupadi Murmu On Her Birthday

సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement