
సాక్షి, తాడేపల్లి: జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపింది. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.
చదవండి: (‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?)
Comments
Please login to add a commentAdd a comment