ఏపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం | YSRCP MLA Malladi Vishnu Mother Passes Away | Sakshi
Sakshi News home page

విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం

Published Mon, May 1 2023 12:09 PM | Last Updated on Mon, May 1 2023 12:12 PM

YSRCP MLA Malladi Vishnu Mother Passes Away - Sakshi

సాక్షి, కృష్ణా:  విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. దీంతో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు సంఘీభావం చెబుతున్నారు.

ఇదీ చదవండి: 24న ‘నావిక్‌–01’ ఉపగ్రహ ప్రయోగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement