లద్దాక్‌లో ఉన్నతాధికారులతో ఎంపీ బాలశౌరి
చిలకలపూడి: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌లో పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ హోదాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సోమవారం పర్యటించారు. ఆ రాష్ట్ర డీఐజీ, ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఉన్నతాధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు.
లద్దాక్‌లో ఉన్నతాధికారులతో ఎంపీ బాలశౌరి
Comments
Please login to add a commentAdd a comment