![ysrcp mp vijaya sai reddy comments on chandrababu](/styles/webp/s3/article_images/2024/11/3/mp%20vijay%20sai%20reddy.jpg.webp?itok=v1TXbtur)
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు.. శకుని అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎక్స్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని.
1/2: నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??!
కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని.
2/2:… pic.twitter.com/yZiUyaGX9z— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2024
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి అయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రినయితే చట్టసవరణ చేసి కార్మికులను/కూలీలను లాభాల్లో భాగస్వాముల్ని చేస్తూ లాభాల్లో 10% వాటా ఇస్తూ, దాన్ని తప్పనిసరి చేస్తూ, దానిపై పన్ను మినహాయింపు చేస్తాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment