సాక్షి,అమరావతి : చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన విధ్వంసకర,రాక్షసంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టారన్నారు. .
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రాన్ని 'హరిత ఆంధ్రప్రదేశ్'గా..ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా... 'విద్యా ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దితే.. నేడు ఈ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా.. మద్యాంధ్రప్రదేశ్‌గా.. అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు’అని ఎక్స్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర... రాక్షస పాలన.
జగన్ గారు గత ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టారు. ముఖ్యంగా నాడు రాష్ట్రాన్ని 'హరిత ఆంధ్రప్రదేశ్'గా.. 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా... 'విద్యా ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దితే.. నేడు ఈ టీడీపీ ప్రభుత్వం…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment