210కి పెరిగిన స్పెయిన్‌ వరద మృతులు | Spain floods Effect Search On For Missing Bodies | Sakshi
Sakshi News home page

వీడియో: వరదలతో అల్లాడుతున్న స్పెయిన్‌.. భయానక పరిస్థితులు

Published Thu, Oct 31 2024 5:15 PM | Last Updated on Sat, Nov 2 2024 5:29 AM

Spain floods Effect Search On For Missing Bodies

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్‌ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement