ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు | YSRCP MPs Meet Prime Minister Narendra Modi In Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Published Wed, Dec 22 2021 7:17 PM | Last Updated on Wed, Dec 22 2021 7:24 PM

YSRCP MPs Meet Prime Minister Narendra Modi In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీలు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. ఏపీ పెండింగ్‌ సమస్యలపై చర్చించారు.
చదవండి: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement