YSRCP Official Twitter Account is Hacked- Sakshi
Sakshi News home page

ఏపీ: వైఎస్సార్సీపీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌.. ట్విటర్‌ యాజమాన్యానికి ఫిర్యాదు

Published Sat, Dec 10 2022 9:59 AM | Last Updated on Sat, Dec 10 2022 10:41 AM

YSRCP Official Twitter Account Hacked - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్‌​ అధికార పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌ గురైంది. ప్రొఫైల్‌పిక్‌, కవర్‌ పిక్‌లను మార్చేశారు హ్యాకర్లు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ట్విటర్‌ పేజీలో క్రిప్టో పోస్టులు చేశారు దుండగులు. రంగంలోకి దిగింది వైఎస్సార్‌సీపీ టెక్నికల్‌ టీం. ఈ ఘటనపై ట్విటర్‌ యాజమాన్యానికి వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పలు ట్వీట్లను రీట్వీట్లు సైతం చేస్తున్నారు హ్యాకర్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement