
మిండగుదిటి మోహన్ (ఫైల్)
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కొద్ది రోజుల కిందట కరోనా సోకడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. మోహన్ మృతి పట్ల ఎంపీలు అనురాధ, మార్గాని భరత్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంతాపం తెలిపారు.
ఇవీ చదవండి:
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment