కుటుంబ మద్దతుతోనే విజయం
విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రులదే కీలకపాత్ర. వార్షిక పరీక్షల సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడంతో వారిలో బాధ్యత పెరుగుతుంది. పిల్లలపై ఒత్తిడి చేసినట్లు కనిపించరాదు. అప్పుడే అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. –బాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్,
బాలికల జూనియర్ కాలేజీ, మదనపల్లె
విజయానికి మెట్టులాంటిది
విద్యార్థుల విజయానికి తల్లిదంద్రుల పాత్ర మెట్టులాంటిది. వారు పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. వారితో స్నేహపూర్వకంగా మెలగాలి.మంచి,చెడులను పంచుకోవాలి. వారిపై ఒత్తిడి పెంచకుండా ఉంటే అనుకున్న లక్ష్యం సాధిస్తారు. –చాముండేశ్వరి,
సైకాలజిస్టు, మదనపల్లె
కుటుంబ మద్దతుతోనే విజయం
Comments
Please login to add a commentAdd a comment