శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చవితి ఉ.8.58 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి ప.12.12 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.5.40 నుండి 7.12 వరకు, దుర్ముహూర్తం: ప.12.10 నుండి 12.58 వరకు, తదుపరి ప.2.29 నుండి 3.17 వరకు, అమృతఘడియలు: ఉ.9.06 నుండి 11.34 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.57, సూర్యాస్తమయం: 5.33.
మేషం...కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం...కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం...ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
కర్కాటకం...కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
సింహం...శుభవార్తలు. సంఘంలో విశేష గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కన్య...సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల...మిత్రులు,కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం...కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
ధనుస్సు..నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి లాభం. బంధువర్గంతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
మకరం...మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
కుంభం...సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో స్థాయి పెరుగుతుంది.
మీనం....నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment