శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం; తిథి: శు.తదియ రా.9.03 వరకు, తదుపరి చవితి; నక్షత్రం: అనూరాధ ఉ.7.03 వరకు, తదుపరి జ్యేష్ఠ; వర్జ్యం: ప.12.58 నుండి 2.38 వరకు; దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు, తదుపరి ప.2.26 నుండి 3.14 వరకు; అమృత ఘడియలు: రా.11.03 నుండి 12.44 వరకు; రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం : 6.02; సూర్యాస్తమయం : 5.26
మేషం: బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభం: దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మిథునం: నూతన పరిచయాలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం.
కర్కాటకం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. ఆప్తులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు.
తుల: మిత్రులతో వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు రాగలవు. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.
మీనం: పనులలో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment