Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. వస్తులాభాలు | Today Telugu Horoscope On March 12th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Horoscope In Telug: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం! మిగతా రాశులవారికి ఇలా..

Mar 12 2024 6:51 AM | Updated on Mar 12 2024 8:52 AM

Horoscope Today: Daily Horoscope March 12 2024 Telugu Details - Sakshi

గ్రహం-అనుగ్రహం.. ఇవాళ ఏయే రాశుల వారికి ఎలాగ ఉందో .. 

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి: శు.విదియ ఉ.10.50 వరకు, తదుపరి తదియ,
నక్షత్రం: రేవతి రా.12.34 వరకు, తదుపరి అశ్వని,

సూర్యోదయం: 6.16,
సూర్యాస్తమయం: 6.04.

వర్జ్యం: ప.1.21 నుండి 2.49 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.23 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.46 వరకు,
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు,
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,

అమృతఘడియలు: రా.10.22 నుండి 11.52 వరకు;  

మేషం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: ఇంటర్వ్యూలు రాగలవు. కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

కర్కాటకం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పోత్సాహం.

తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నిర్ణయాలలో మార్పులు. ఆలయ దర్శనాలు.  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు.

కుంభం: కుటుంబంలో చికాకులు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: నూతన ఉద్యోగలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement