
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం తిథి బ.చవితి రా.2.20 వరకు తదుపరి పంచమి, నక్షత్రం రోహిణి రా.11.08 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం ప.2.14 నుండి 4.00 వరకు దుర్ముహూర్తం సా.3.59 నుండి 4.45 వరకు, అమృతఘడియలు... రా.7.33 నుండి 9.19 వరకు.
సూర్యోదయం : 5.59
సూర్యాస్తమయం : 5.31
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు:
మేషం..... మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.
వృషభం... పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆలయాల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడులు.
కర్కాటకం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.
కన్య.... ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తుల... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు.
వృశ్చికం... పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విందువినోదాలు.
ధనుస్సు.. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు.
మకరం.... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. దూరప్రయాణాలు చేస్తారు.
కుంభం.... మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక.
మీనం... కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment