మేషం: కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవచింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభం: ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మిథునం: ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాల్లో విజయం.
కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు.
సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల యత్నాలు సఫలం. మిత్రుల నుంచి సహాయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విందువినోదాలు.
తుల: ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలం.
వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఇంటాబయటా ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
మకరం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. ధనలాభం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కుంభం: పనుల్లో ఒత్తిడులు. బంధువుల నుంచి సహాయనిరాకరణ. దూరప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు నామమాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం.
మీనం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.
Comments
Please login to add a commentAdd a comment