కరకగూడెం: మండల పరిధిలోని భట్టుపల్లి అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ గుడి సమీపంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నాలుగు సెల్ ఫోన్లు, ఐదు బైక్‌లు, రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.
కోడి పందేల స్థావరంపై దాడి
అశ్వాపురం: మండల పరిఽధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో కోడి పందేల స్థావరంపై సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పోలీసులు దాడి చేశారు. రూ. 3 వేల నగదు, ఐదు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment