AJIO All Stars Sale Back With Lots of Surprises - Sakshi
Sakshi News home page

AJIO All Stars Sale: ఆఫర్స్‌.. ఇంకా చాలా సర్‌ప్రైజెస్‌ ఉన్నాయ్‌!

Published Sat, Sep 17 2022 2:57 PM | Last Updated on Sat, Sep 17 2022 3:22 PM

AJIO All Stars Sale back with lots of surprises - Sakshi

బెంగళూరు: ఆన్‌లైన్‌ ఈ-ఫ్యాషన్‌ రీటైలర్‌ ఆజియో ఫెస్టివ్‌ సీజన్లో ‘ఆల్‌స్టార్స్‌ సేల్‌’ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.  జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌కు చెందిన 10 లక్షలకు పైగా భిన్న వస్త్రాలపై 50శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు తొలిసారి యాప్‌ సైన్‌ అప్‌ ద్వారా రూ.500 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 25 వరకు అందుబాటులో ఉంటుంది.   

చదవండి : iphone14: గుడ్‌ న్యూస్‌.. భారీ ఆఫర్‌ ఎక్కడంటే?
Gold Price: ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement