ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021' కొనసాగుతుంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రారంభించిన ఈ సేల్‌లో అమెజాన్ పలు రకలా గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై భారీ ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్‌లను అందిస్తుంది. తాజాగా బ్రాండెడ్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఆసుస్ వివో బుక్ 14
ఆసుస్ వివో బుక్ 14పై అమెజాన్ డిస్కౌంట్స్ అందించింది. 16: 9 యాస్పెట్ రేషియోతో 14అంగుళాలు 1920*1*1,080 స్క్రీన్, పీక్ బ్రైట్ నెస్ కోసం 220 నిట్స్, ఇంటెల్ కోర్ ఐ5 10జనరేషన్ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్‌తో పాటు 12జీబీ వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 512జీబీ ఎం.2 ఎన్‌వీఎంఈ పీసీఐఈ 3.0 ఎస్‌ఎస్‌డీ ఫీచర్లు ఉండగా 1.6కేజీల బరువు ఉండే ఈ ఆసుస్ వివో బుక్ 14ను బ్యాటరీ లైఫ్ 6గంటల వరకు వినియోగించుకోవచ్చు. విండోస్10 సపోర్ట్ చేస్తున్న వివోబుక్ 14ను ఫ్రీగా విండోస్ 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక దీని ధర రూ.56,776 ఉండగా రూ.41,990కే సొంతం చేసుకోవచ్చు.
హెచ్‌పీ 15
15.6 అంగుళా ఫుల్ హెచ్‌డీ (1920*1,080)డిస్‌ప్లే, పీక్ బ్రైట్ నెస్ కోసం 220నిట్స్, ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్(16జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు) 256జీబీ పీసీఐఈ ఎన్‌వీఎంఈ ఎం.2 ఎస్‌ఎస్‌డీ, ఏఎండీ ర్యాడ్‌ఆన్ గ్రాఫిక్స్, యూఎస్‌బీ సీపోర్ట్ తోపాటు సూపర్ స్పీడ్ యూఎస్‌బీ టైప్ ఏ-పోర్ట్‌ను అందిస్తుంది. ఇక హెచ్‌పీ 15 మార్కెట్ ధర రూ.46,055 ఉండగా అమెజాన్‌లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు.
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 15.6 అంగుళాల (1366*768పిక్సెల్స్) డిస్‌ప్లే ,ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్ (12జీబీ వరకు అప్ గ్రేడ్)256జీబీ ఎస్‌ఎస్‌డీ, 1.85ల వెయిట్‌తో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10గంటల పాటు వినియోగించుకోవచ్చు. అంతేకాదు ర్యాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. గంటలో 80శాతం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీని ధర రూ.55,890 ఉండగా రూ.36,490కే అమెజాన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
డెల్ ఇన్‌స్ప్రాన్ 3501
డెల్ ఇన్ స్ప్రాన్ 3501 స్పోర్ట్స్ 15.6అంగుళాల (1920*1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 10జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ 256జీబీ ఎం.2 పీసీఐఆ ఎన్‌బీఎంఈ ఎస్‌ఎస్‌డీ, యూహెచ్ డీ గ్రాఫిక్స్ విండోస్ 10సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ ధర రూ.44,634 ఉండగా అమెజాన్‌లో రూ.38,390కే సొంతం చేసుకోవచ్చు.
హెచ్‌పీ క్రోమ్ బుక్ ఎక్స్360
హెచ్‌పీ క్రోమ్ బుక్ ఎక్స్360 14అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ డీడీఆర్4 ర్యామ్ అండ్ 64జీబీ ఎస్‌ఎస్‌డీ, ఇక ఈ క్రోమ్‌బుక్ సింగిల్ ఛార్జింగ్‌ను 13గంటల పాటు వినియోగించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ రీడర్, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ ట్యూన్ చేసిన ఫింగర్ ప్రింట్ రీడర్,స్పీకర్లు ఉండగా క్రోమ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 1.65కేజీలు ఉండగా దీని ధర రూ.57,610 ఉండగా అమెజాన్ సేల్ లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment