
ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో వరుసగా చెణకులు వదులుతున్నారు. ఇటీవల ఆర్నాల్డ్ షార్వ్జ్‌నెగ్గర్ పేరును ఆర్నాల్డ్ సుభాష్‌నగర్‌గా మార్చిన తీరును ఫోటోలో చూపించిన ఆయన ఈసారి ఇండియాలోనే సాధ్యపడే మరో వీడియోను షేర్ చేసుకున్నారు. ఎలాంటి వస్తువునైనా తమ అభిరుచి, అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవడంలో ఇండియన్లు దిట్ట. అట్లా తయరు చేసిన ఓ స్కూటర్ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. దానికి ఓన్లీ ఇన్ ఇండియా అంటూ కామెంట్ జత చేశారు.
Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo
— anand mahindra (@anandmahindra) June 17, 2022
Comments
Please login to add a commentAdd a comment