దేశంలోని ఆయా రాష్ట్రాలు ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది. ఎగమతులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నివేదికను విడుదల చేస్తుంది.
అయితే తాజాగా, విడుదల చేసిన ఎగుమతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ - సెప్టెంబర్ -2023 మధ్య జరిగిన ఈ ఎగుమతులు విలువ రూ.85,021 కోట్లుగా ఉంది. ఇక, దేశంలోని ఆయా రాష్ట్రాల జరిగే ఎగుమతుల జాబిత ఇలా ఉంది. వాటిల్లో
గూజరాత్ - రూ.5,52,855 కోట్లు
మహరాష్ట్ర - రూ.2,72,492 కోట్లు
తమిళనాడు - రూ.1,71,462 కోట్లు
కర్ణాటక - రూ.1,04,448 కోట్లు
ఆంధ్రప్రదేశ్ - రూ.85,021 కోట్లతో తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో నిలిచింది.
🚨 Top Indian Export States in H1, FY24. (April - September)
— Indian Tech & Infra (@IndianTechGuide) December 10, 2023
1. Gujarat - 5,52,855 crore
2. Maharashtra - 2,72,492 crore
3. Tamil Nadu - 1,71,462 crore
4. Karnataka - 1,04,428 crore
5. Andhra Pradesh - 85,021 crore
6. Uttar Pradesh - 83,260 crore
7. Haryana - 67,258 crore
8.…
Comments
Please login to add a commentAdd a comment