బజాజ్‌ ఆటో షేర్ల బైబ్యాక్‌..! | Bajaj Auto to consider share buyback | Sakshi
Sakshi News home page

బజాజ్‌ ఆటో షేర్ల బైబ్యాక్‌..!

Published Thu, Jan 4 2024 6:39 AM | Last Updated on Thu, Jan 4 2024 6:39 AM

Bajaj Auto to consider share buyback - Sakshi

బజాజ్‌ ఆటో షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది.

కంపెనీ అత్యున్నత అధికారులు, వీరి తరఫు బంధువులు సంస్థ సెక్యూరిటీలు, ఈక్విటీ షేర్లలో లావాదేవీలు నిర్వహించే విండోను ఈ నెల 1 నుంచి 26వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో  షేరు బీఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 6,989 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్టం రూ. 7,060 వరకూ ఎగసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement