దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ప‍్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ తర్వాత బిగ్ దివాళీ సేల్స్‌ను ప్రకటించింది. ఈ సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా పరిమితంగా పలు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించింది.
రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ పై దివాళీ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ప్రకటించింది. మార్కెట్ లో ఫోన్ ధర రూ.25,999 ఉండగా ఈ సేల్ లో రూ.21,999కే అందిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో ఐఫోన్ 12 పై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.65,900ఉండగా ఆఫర్‌లో రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 12 మినీని రూ.37,999కే కొనుగోలు చేయొచ్చు. మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ .59,900గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఆఫర్‌లలో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 రూ .17,999 కి అందుబాటులో ఉంది.
ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్ ట్యాప్ ధర రూ.54 వేలకు పైగా ఉండగా దివాళీ సేల్ లో రూ. 49,990కే లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment