ఫైనాన్స్‌పీర్‌ 31 మిలియన్‌ డాలర్ల సమీకరణ! | Fintech Platform Financepeer Raises $38 Mn | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌పీర్‌ 31 మిలియన్‌ డాలర్ల సమీకరణ!

Published Thu, Apr 21 2022 5:32 PM | Last Updated on Thu, Apr 21 2022 5:32 PM

 Fintech Platform Financepeer Raises $38 Mn - Sakshi

హైదరాబాద్‌: ఎడ్యు–ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ ఫైనాన్స్‌పీర్‌ .. సిరీస్‌ బీ ఫండింగ్‌లో భాగంగా 31 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఆవిష్కార్‌ క్యాపిటల్, అమెరికాకు చెందిన క్యూఈడీ ఇన్వెస్టర్స్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సేకరించినట్లు సంస్థ తెలిపింది.

 కోవిడ్‌–19 విజృంభించిన 2020లో కూడా 3 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకున్నట్లు .. మహమ్మారి ప్రభావంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడ్పాటు అందించినట్లు ఫైనాన్స్‌పీర్‌ సీఈవో రోహిత్‌ గజ్‌భియె తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement