హైదరాబాద్‌లో ఫోర్స్‌ అర్బానియా | Force Urbania Launches in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఫోర్స్‌ అర్బానియా

Published Mon, Mar 13 2023 4:54 AM | Last Updated on Mon, Mar 13 2023 4:54 AM

Force Urbania Launches in Hyderabad  - Sakshi

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ సంస్థ ఫోర్స్‌ మోటర్స్‌ తాజాగా తమ అర్బానియా వాహనాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కోచ్‌ బిల్డర్స్‌ ఎండీ సుదీప్‌ మచా 7 వాహనాలను కొనుగోలుదారులకు అందజేశారు. దీని ధర శ్రేణి రూ. 28.99 లక్షల నుంచి రూ. 31.25 లక్షల వరకు ఉంటుంది.

10, 13, 17 సీటింగ్‌ సామర్థ్యాల వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. అర్బానియా వాహనాల ఉత్పత్తి కోసం అధునాత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, ఇందుకోసం రూ. 1,000 కోట్ల పైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు సంస్థ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement