
న్యూఢిల్లీ: కార్మికులు మొదలుకుని ఉన్నతోద్యోగుల వరకు వివిధ రకాల ఉద్యోగుల నియామకానికి సంబంధించి దేశీయంగా తొలి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించినట్లు గుడ్‌వర్కర్ సంస్థ వెల్లడించింది.
ఓడ బ్ల్యూవీఐ ప్లాట్‌ఫాంతో సాంప్రదాయ ఆఫ్‌లైన్ వాకిన్ అనుభూతిని తమ గుడ్‌వర్కర్ యాప్‌లో ఆన్‌లైన్ విధానంలో పొందవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూ చేసే వారు, ఉద్యోగార్థులు వ ర్చువల్‌గా ముఖాముఖి భేటీ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని గుడ్‌వర్కర్ తెలిపింది. దీనితో భౌతికంగా ప్రయాణాలు చేయాల్సి న భారం తగ్గుతుందని, రిక్రూట్‌మెంట్ వ్య వస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment