జీఆర్‌టీ జ్యువెలర్స్‌ నుంచి వెడ్డింగ్‌ కలెక్షన్‌ | Grt jewellers launches exclusive wedding collections | Sakshi
Sakshi News home page

జీఆర్‌టీ జ్యువెలర్స్‌ నుంచి వెడ్డింగ్‌ కలెక్షన్‌

Published Wed, Aug 31 2022 1:54 PM | Last Updated on Wed, Aug 31 2022 2:00 PM

Grt jewellers launches exclusive wedding collections - Sakshi


హైదరాబాద్‌: వివాహ వేడుకల కోసం జీఆర్‌టీ జ్యువెలర్స్‌ సాటిలేని హస్తకళతో ఆభరణాల డిజైన్లను విడుదల చేసింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, విలువైన రత్నాలతో రూపొందిచిన ఉంగరాలు, గాజులు, చెవిదిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు, వంకీలు వంటివి ఈ విస్తృత శ్రేణి కలక్షన్‌లో ఉన్నాయి. సంప్రదాయ ఆభరణాలకు బంగారు స్పర్శ, ట్రెండ్‌ జోడించిన ఈ ప్రత్యేక డిజైన్లు వివాహ వేడుకలను మరుపురాని క్షణాలుగా చిరస్మరణీయం చేస్తాయని కంపెనీ ఎండీ జీఆర్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement