హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్‌ రుణాలు | HONDA Cars India Tie Up With IDBI Bank To Offer Finance Schemes To Customers | Sakshi
Sakshi News home page

హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్‌ రుణాలు

Published Sat, Nov 26 2022 7:17 AM | Last Updated on Sat, Nov 26 2022 7:26 AM

HONDA Cars India Tie Up With IDBI Bank To Offer Finance Schemes To Customers - Sakshi

హైదరాబాద్‌: హోండా కార్స్‌ ఇండియా ఐడీబీఐ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హోండా కార్స్‌ కస్టమర్లకు సులభ రుణ పథకాలను ఐడీబీఐ బ్యాంక్‌ ఆఫర్‌ చేయనుంది.

అందుబాటు ధరలకే, వేగంగా, సులభంగా రుణాలను కస్టమర్లు పొందొచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి.  ఆకర్షణీయమైన వడ్డీ రేటు, నామమాత్రపు ప్రాసెసింగ్‌ చార్జీలపై రుణాలు అందిస్తున్నట్టు తెలిపాయి.

చదవండి: రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement