How To Download Instagram Reels Without Any Third-Party App, Deets Inside - Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా‌గ్రామ్ రీల్స్ .. థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!

Published Fri, May 12 2023 9:40 AM | Last Updated on Fri, May 12 2023 11:50 AM

How To Download Instagram Reels Without Any Third Party App - Sakshi

థర్డ్‌ పార్టీ యాప్‌తో అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ (అండ్రాయిడ్, ఐవోఎస్‌)లో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి.. ∙ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసిన తరువాత డౌన్‌లోడ్‌ చేయాలనుకున్న ‘రీల్‌’ ప్లే చేయాలి. ∙షేర్‌ ఐకాన్‌(పేపర్‌ ప్లేన్‌) క్లిక్‌ చేయాలి. యాడ్‌ రీల్స్‌–క్లిక్‌  నెక్ట్స్‌ పేజీ టాప్‌ రైట్‌ కార్నర్‌లో 3 డాట్స్‌ క్లిక్‌ చేయాలి. ‘సేవ్‌ నౌ’ సెలెక్ట్‌ చేసుకోవాలి  ఇప్పుడు ‘రీల్‌’  ఇన్‌స్టాగ్రామ్‌ ఫోల్డర్‌లోకి డౌన్‌లోడ్‌ అవుతుంది. 

మోటో వాచ్‌
మోటోరోలా త్వరలో మోటో వాచ్‌ 200 తీసుకురానుంది. దీని వివరాలు..డిస్‌ప్లే: 1.78 అంగుళాలు  బ్యాటరీ: 355 ఎంఏహెచ్‌   5 ఏటియం వాటర్‌ప్రూఫ్‌;  హార్ట్‌రేట్‌ మానిటర్‌  ఎస్పీవో2 మీటర్‌  బ్లూటూత్‌: 5.3 ఎల్‌ఈ;  బిల్డ్‌–ఇన్‌ జీపిఎస్‌ మైక్రోఫోన్, స్పీకర్‌   కలర్స్‌: బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌

వివో ఎక్స్‌90 ప్రో
డిస్‌ప్లే: 6.78 అంగుళాలు   
రిజల్యూషన్‌: 2800“1260 పిక్సెల్స్‌
రిఫ్రెష్‌రేట్‌: 60 హెచ్‌జడ్, 120 హెచ్‌జడ్‌   బ్లూటూత్‌: 5.3
బ్యాటరీ: 4,870 ఎంఏహెచ్‌    
కలర్‌: లెజెండర్‌ బ్లాక్‌
ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌  ఫ్రంట్‌ కెమెరా: 32–మెగా పిక్సెల్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement