
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఐ20 ఎన్ లైన్ వర్షన్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.11.76 లక్షలు. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 88.3 కిలోవాట్ అవర్ పవర్‌తో ఎన్6, ఎన్8 వేరి యంట్లలో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 188 డీలర్‌షిప్స్ వద్ద కొత్త వర్షన్ లభిస్తుంది.
వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వ్యవస్థతో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో రేర్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, న్యూ వాయిస్ రికగ్నిషన్ కమాండ్స్ ఫీచర్లు ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ఐ20 రెగ్యులర్ మోడల్ ధర రూ.6.91 లక్షల నుంచి రూ.11.4 లక్షల వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment