గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా?,ఈ బంపరాఫర్ మీ కోసమే! | Iifl Finance Launches Gold Loan Mela Bumper Dhamaka Offers | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా?,ఈ బంపరాఫర్ మీ కోసమే!

Published Mon, Nov 28 2022 8:36 AM | Last Updated on Mon, Nov 28 2022 8:41 AM

Iifl Finance Launches Gold Loan Mela Bumper Dhamaka Offers - Sakshi

ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ బంగారం రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ‘గోల్డ్‌ లోన్‌ మేళా బంపర్‌ ధమాకా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది.


ఇది ఈ నెల 15న మొదలు కాగా, డిసెంబర్‌ 31వరకు కొనసాగుతుందని తెలిపింది. బంగారంపై రుణం తీసుకునే వారికి లగ్జరీ కారు, బైక్‌లు, స్మార్ట్‌ఫోన్లతోపా టు, కచ్చితమైన ఓ బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement