Ikea cuts prices on select articles by 16-39% in India - Sakshi
Sakshi News home page

ఐకియా గుడ్‌న్యూస్‌: ధరలు తగ్గాయోచ్‌!

Published Wed, Feb 8 2023 10:01 AM | Last Updated on Wed, Feb 8 2023 10:33 AM

Ikea cuts product prices in India up to 39 PC - Sakshi

ముంబై: ఫర్నీచర్‌ రంగంలో ఉన్న యూరప్‌ దిగ్గజం ఐకియా  కస‍్టమర్లకు శుభవార్త అందించింది. భారత్‌లో ధరలను తగ్గించింది. లివింగ్‌ రూమ్‌ ప్రొడక్ట్స్, స్టోరేజ్, కిచెన్, పరుపులు, బెడ్రూమ్‌ ఫర్నీచర్‌ వంటి విభాగాల్లో 9,000 పైచిలుకు ఎంపిక చేసిన ఉత్పత్తులపై 16-39 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. 

ఇవీ చదవండి: విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్‌!

టాటా మోటార్స్‌ గుడ్‌ న్యూస్‌, టాప్‌ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు

Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement