
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకున్నాయి. ఆరంభంలో 400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ సెన్సెక్స్ 158 పాయింట్ల నష్టాలకు పరిమితమై 59028 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17624వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించగా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా ఐటీ షేర్లు ఎగిసాయి. సిమెంట్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
టాటామెటార్స్, బజాజ్ ఆటో, హ్‌ఎచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా స్టీల్, టాప్ లూజరర్స్గానూ, శ్రీసిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ అదానీ పోర్ట్స్, సిప్లా,కోల్ ఇండియా , బ్రిటానియా టాప్ గెయినర్స్‌గానూ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment