ఐపీవోకు ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ | Innova Captab files draft papers for IPO with Sebi | Sakshi
Sakshi News home page

ఐపీవోకు ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌

Published Thu, Jun 30 2022 11:33 AM | Last Updated on Thu, Jun 30 2022 12:01 PM

Innova Captab files draft papers for IPO with Sebi - Sakshi

ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement