iQOO Becomes Fastest Growing Smart Phone Brands Of India In Q2 2022 Report - Sakshi

Best Smart Phone Brands:సేల్స్‌ బీభత్సం, 700 శాతం వృద్ధి..ఏ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ తెలుసా?

Sep 24 2022 8:21 AM | Updated on Sep 24 2022 2:22 PM

Iqoo Fastest Growing In Smart Phone Brand India - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ‘ఐక్యూ’ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో.. భారత్‌లో వేగంగా వృద్ధి సాధిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా నిలిచినట్టు కౌంటర్‌ పాయింట్‌ ‘స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ ట్రాకర్‌’ నివేదికను ప్రకటించింది.

జూన్‌ క్వార్టర్‌లో ఐక్యూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాల్లో 700 శాతం వృద్ధిని చూపించింది. అంతేకాదు మార్చి త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూసినా ఐక్యూ జూన్‌ క్వార్టర్‌లో 135 శాతం వృద్ధిని చూపించింది.

చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement