రెండు కంపెనీలకు ఐఎస్‌పీ లైసెన్స్‌ | Jio Satellite Communications and Bharti Group-backed OneWeb | Sakshi
Sakshi News home page

రెండు కంపెనీలకు ఐఎస్‌పీ లైసెన్స్‌

Published Sat, Nov 11 2023 4:28 AM | Last Updated on Sat, Nov 11 2023 4:28 AM

Jio Satellite Communications and Bharti Group-backed OneWeb - Sakshi

న్యూఢిల్లీ: జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న వన్‌వెబ్‌ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్‌ (ఐఎస్‌పీ)  లైసెన్స్‌ అందుకున్నట్టు సమాచారం.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్‌ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్‌ ద్వారా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను  అందించవచ్చని ఒక అధికారి తెలిపారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement