JioMart: మరో రెండు రోజులే... పైసా వసూల్‌ స్పెషల్‌ ఆఫర్‌ | Jiomart Full Paisa Vasool Sale 2021: Check Here Offers on Groceries | Sakshi
Sakshi News home page

JioMart: మరో రెండు రోజులే... పైసా వసూల్‌ స్పెషల్‌ ఆఫర్‌

Published Fri, Aug 13 2021 4:04 PM | Last Updated on Thu, Jul 28 2022 7:30 PM

Jiomart Full Paisa Vasool Sale 2021: Check Here Offers on Groceries - Sakshi

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోమార్ట్​ పైసా వసూల్​ పేరుతో సరికొత్త ఆఫర్​ని అందుబాటులోకి తెచ్చింది.  కస్టమర్లు పైసా వసూల్‌ అనేలా అచ్చమైన, స్వఛ్చమైన తగ్గింపు ధరలతో   మెగాసేల్​ను ప్రకటించింది.  ఆగస్టు 14 నుంచి 18 తేది వరకు ఈ మెగా సేల్​ నిర్వహిస్తోంది.


ఈ మధ్య ఈ కామర్స్​ సంస్థలు రకారకాల పేర్లతోని సేల్స్​ని నిర్వహిస్తున్నాయి. అద్భుతమైన ఆఫర్లు అంటూ ఊదరగొడుతున్నాయి. ఇలాంటి ఆఫర్​ ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు అన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయిదే ఇందులో ఏదీ అసలైన ఆఫరో, ఏదీ కేవలం ప్రచార అర్భాటమో తేల్చుకోవడం కస్టమర్లకు ఓ సమస్యగా మారింది. ఇలా అవసరానికి మించి ఆర్భాటం లేకుండా మీ పర్సుపై భారం తగ్గించేలా తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు అందించేందుకు మెగా సేల్​ అందుబాటులోకి  జియోమార్ట్​ అందుబాటులోకి వచ్చింది.

మెగాసేల్​ ఆఫర్లు
- 300 గ్రాములు ఆపై ఎక్కువ బరువు ఉండే పెద్ద బిస్కట్​ ప్యాకెట్​లపై  33 నుంచి  50 శాతం వరకు  తగ్గింపు 

- 240 గ్రాములు ఆపైన ఎంపిక చేసిన నూడుల్స్‌పై 33% తగ్గింపు

- సాఫ్ట్‌ డ్రింక్‌ విభాగంలో అన్ని రకాల కోక్‌ ఉత్పత్తులు, మజాపై 33 శాతం తగ్గింపు

- చాక్లెట్ ప్యాకెట్స్ 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి

- రూ .1049లకే దావత్ దేవాయ బాస్మతి రైస్ 5 కేజీల ప్యాకేట్‌, 5 లీటర్ల ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్‌ కాంబో అందుబాటులో ఉంది. 

- అన్ని రకాల మసాలా దినుసులపై 33 శాతం తగ్గింపు

- ఎంపిక చేసిన మల్టీ ప్యాక్‌ సబ్బులపై 33 శాతం తగ్గింపు

- 4 కేజీలు ఆపై ఉన్న డిటర్టెంట్‌లపై 30 శాతం వరకు తగ్గింపు

- ఎంపిక చేసిన షాంపూలపై 50 శాతం డిస్కౌంట్‌

- ఎంపిక చేసిన టూత్‌పేస్ట్‌లపై 50 శాతం తగ్గింపు

ఎస్​బీఐ కార్డుపై క్యాష్​బ్యాక్​
జియోమార్ట్​ మెగా సేల్​లో ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌కార్డు చెల్లింపులపై  10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పొందవచ్చు. (అడ్వటోరియల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement