బంగారంపై ఆఫర్లు | Joyalukkas Special Offers For Wedding Celebrations, Check More Details Inside | Sakshi

బంగారంపై ఆఫర్లు

Nov 22 2024 6:14 AM | Updated on Nov 22 2024 9:36 AM

Joyalukkas special offers for wedding celebrations

హైదరాబాద్‌: పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ ‘వివాహ ఉత్సవ్‌’ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై 10 గ్రాముల వెండి బార్‌ను ఉచితంగా ఇస్తుంది. డైమండ్లు, అన్‌ కట్‌ డైమండ్లు, ఫ్రెషస్‌ స్టోన్లపై ఫ్లాట్‌ 25% తగ్గింపు ఇస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని జోయాలుక్కాస్‌ షోరూంల్లో డిసెంబర్‌ 1 వరకు  అందుబాటులో ఉంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement