అమెరికన్ ఐరీష్ బహుళ జాతి సంస్థ జాన్సన్ కంట్రోల్స్ తన సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఏర్పాటు చేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు లభిస్తాయి. అదే విధంగా వీడియో సర్వైవలెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
జాన్సన్ కంట్రోల్స్ సంస్థ 135 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసులు అందిస్తోంది. 150కి పైగా దేశాల్లో ఈ సంస్థకు కస్టమర్లు విస్తరించి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు.
IT and Industries Minister @KTRTRS inaugurated the @johnsoncontrols OpenBlue Innovation Center in Hyderabad. OpenBlue Innovation Centre focuses on security products including both intrusion and access control and video surveillance (ACVS) product lines. pic.twitter.com/mNnt1vSrSy
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 14, 2022
చదవండి: హైదరాబాద్ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్ ప్యానెళ్ల తయారీ
Comments
Please login to add a commentAdd a comment